APPSC Group 2 Crash Course
December 20, 2023 2023-12-20 8:06APPSC Group 2 Crash Course
NANDA SCHEME
(For Reservation Aspirants)
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా…
ఆచార్య అకాడమీ, నెల్లూరు
వారు అందిస్తున్న అద్భుత అవకాశం. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల అభ్యున్నతే ధ్యేయంగా…
ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్1 గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల అభ్యున్నతి కోసం APPSC -Gr-2 – 25,000/- కోచింగ్ ఫీజును 61%off తో ONLINE/OFFLINE కోచింగ్ తో పాటు STATE LEVEL టెస్ట్ సిరీస్ కలిపి కేవలం 9999/- రూపాయలకే అందిస్తున్నారు.
కావున ఆసక్తిగల ఎస్సీ, ఎస్టి, బీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రూప్1 & గ్రూప్ 2 అధికారులుగా కాగలరని ఆశిస్తున్నాము. ఇట్లు డైరెక్టర్, ఆచార్యకాడమీ నెల్లూరు.
Required documents
1. Aadhaar card
2. Caste certificate